16, ఆగస్టు 2012, గురువారం

అందరికి ఆరోగ్యమస్తు

అందరికి ఆరోగ్యమస్తు
మన ముందరి తరాలవారి ఆయుషుఎంత...
ఈతరం అంటేమన ఆయుషుఎంత.....
రెండు ఎప్పుడైనా సరిపోల్చుకున్నారా..................?
ఆతరం వారి ఆహారం అలవాట్లు.......
మన ఆహారం అలవాట్లు....?
రెండు ఎప్పుడైనా సరిపోల్చుకున్నారా..................?
ఈ విషయాల పై మన పెద్దల నుండి సేకరించిన సమాచారమే అందరికి ఆరోగ్యమస్తు
మీరు కూడా నాతో చేయి కలిపి నన్ను ప్రొత్షాహీంచగలరు
మీ
నాగబ్రహ్మారెడ్డి

20, ఆగస్టు 2010, శుక్రవారం

నాగబ్రహ్మారెడ్డి

మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ,సలహాలను,
పోస్ట్ చేసి న్నన్ను ప్రోత్స హించగలరు
మీ
నాగబ్రహ్మారెడ్డి

8, మార్చి 2010, సోమవారం

మగవారికి_ మధురయోగాలు

బూరుగచెట్టునుండి స్రవించేద్రవాన్ని బూరుగుబంక అంటారు.ఇదిమూలికల అంగడిలో విస్తారంగా దొరుకుతుంది.
ఈబంకను చిన్నముక్కలుగాచేసి నేతిలోదోరగావేయించి దంచి మెత్తగా చూర్ణంచేయండి.ఈచూర్ణంతో సమానంగా
కంచెకెరపొడినికలిపి ఆమొత్తంచూర్ణాన్ని పలుచనిబట్టలో వస్త్రఘళితం ఛేసి నిలువ చేసుకోండి.
ఈచూర్ణాన్ని రోజూరెండుపూటలా ఆరచెంచామోతాదుగా ఒకకప్పు మేకపాలుతోగాని, ఆవుపాలుతోగాని
కలుపుకునిరోజూ వరుసగా ఒక్కరోజు కూడామద్యలోఆపకుండా సేవిస్తూ నలభై రోజులనుండి అరవై రోజులవరకూ
సంపూర్ణ బ్రహ్మచర్యంపాటిస్తే అద్బుతమైన యౌవనశక్తి శరీరానికి దారుడ్యంకలుగుతుంది.
శీఘ్రస్కలనం, నపుంసకత్వం హరించుకుపోతాయి

4, మార్చి 2010, గురువారం

చిన్నస్థనాలను_పెద్దవిగాచేసేయోగం

చిన్నస్థనాలను_పెద్దవిగాచేసేయోగం
అశ్వగంధదుంపలు, శతావరిదుంపలు,చెంగల్వకోస్టు,జఠామాంసి,వాకుడుచెట్టుపండ్లు, ఇవిసమానభాగాలుగా తీసుకోవాలి.
వీటిని ఆవుపాల ఆవిరిపైనశుద్దిచేసి ఆరబెట్టి దంచిపొడిచేసుకోవాలి.
తరువాత ఈపొడిని తగినన్నినీటితో మెత్తగాగుజ్జులాగానూరాలి. దీనికి నాలుగురెట్లుదేశవాళీఆవుపాలు రెండురెట్లు
స్వచ్చమైన నువ్వులనూనె కలిపి చిన్నమంటపైన అన్నిపద్దార్దాలు ఇగిరిపోయి తైలంమాత్రమే మిగిలేవరకు మరిగించాలి.
పాత్రను దించి వడపోసి తైలాన్ని నిలువచేసుకోవాలి.ఈతైలాన్ని రాత్రి నిద్రించేముందు తగినంత స్తనాలపైన మద్య బుడిపెలను వదిలి చుట్టూసున్నితంగా మర్దనాచేసి పైన దూది అంటించి బ్రావేసుకోవాలి.ఉదయంకడుగుకోవాలి.
ఈవిధంగాఛెస్తూ తీపిపదార్దాలు బాగాతింటే చిన్నవిగా ఉండే స్తనాలు క్రమంగాపెద్దవి అవుతాయి.

4, జనవరి 2010, సోమవారం

స్తనాల పుండ్లకు

స్తనాల పుండ్లకు
బాగాముదిరిన వేపచేట్టునుండి ఆకులు తెచ్చి బాండీలోవేసికిందమంటపెట్టి
అట్లకాడ తోతిప్పుతూఆకులన్నీ బూడిద గా అయ్యాక ఆబూడిదను జల్లించి
అందులో మంచి ఆవనూనె తగినంత కలిపి మలాంలాగా గుజ్జులా అయ్యేవరకూ
నూరి సీసాలో నిలువ చేసుకోవాలి.
ముందుగా ఒకగాజుగ్లాసునీటిలో పిడికెడు వెపాకులు వేసి పావుకప్పు
కషాయం మిగిలేవరకు మరిగించి వడపోసి అదిగోపువెచ్చగా అయిన తరువాత అందలో దూదిని
ముంచి పుండ్లను ఈకషాయముతో శుబ్రం ఛేయాలి.
తరువాత ముందుగా తయారుచేసుకున్నలేపనాన్ని పూస్తూవుండాలి.
ఈవిధంగా 5to6 days చేస్తే పుండ్లు తగ్గిపోతాయి.

స్తనాల వాపుకు__ఉల్లిగడ్డ

స్తనాల వాపుకు__ఉల్లిగడ్డ
ఒకటి లేదా రెండు నీరుల్లిగడ్డలను(oniyan), కుమ్ములో పెట్టి ఉడకినతరువాత
తీసి మెత్తగా నూరి గోరువెచ్చగా స్తనాలపైన వేసి కట్టు కడుతూవున్నా
వాపులు, పోట్లు రెండు,మూడురోజులలో తగ్గిపోతాయి.

స్తనాల వాపుకు

స్తనాల వాపుకు
గర్భాశయ అండాశయ సమస్యలతో బాధపడె స్త్రీలకు ,బహిష్టుసమస్యలు చాలాకాలంగాఉన్నవారికి
సహజంగానే స్తనాలలో గడ్డలుపుట్టడం లేదా వాపుజనించడం సమస్యలు ఏర్పడతాయి లేదాబాలెంతలకు
కూడా వాపుజనించడం సమస్యలు ఏర్పడతాయి అలాంటివారు ఈ యోగాలుపాటించాలి.
ముసాంబరం....5 gra
గుగ్గిలంపొడి........5gra
గోదుమపిండి......10gra
ఈ మూడింటినీ శుబ్రమైన నీటితో అతి మెత్తగా గుజ్జులాగా నూరి నిద్రించేముందు స్తనాలపైన
పట్టించాలి. ఉదయంపూట కడగాలి, ఇలాచేస్తే స్తనాల వాపు, పోటు త్వరగా తగ్గిపోతాయి.

About

shotmix


ShoutMix chat widget

online